సహాయక చర్యలకు మరో ఆటంకం..!

Another obstacle to relief efforts

Advertisements

&NewLine;<p>ఉత్తరాఖండ్ లోని ఉత్తర్ కాశీలోని సిల్ క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలకు మరోసారి అవాంతరం ఏర్పడింది&period; డ్రిల్లింగ్ చేస్తున్న ఆగర్ మెషిన్ కు శుక్రవారం రాత్రి శిధిలాల్లోని ఇనుపపట్టీ ఆడ్డుపడింది&period; దీంతో ఆగర్ యంత్రం బ్లేడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు&period; ప్రస్తుతం అది పనికిరాకుండా ప్రత్యామ్నాయ మార్గంలో మాన్యువల్ డ్రిల్లింగ్ చేపట్టనున్నారు&period; గత కొద్ది రోజులుగా సొరంగం వద్దే తాత్కాలిక అధికార కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న సీఎం పుష్కర్ సింగ్ ధామి శనివారం సొరంగం లోపలికి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు&period; ఆగర్ మెషిన్ బ్లేడ్లను కట్ చేసేందుకు ప్లాస్మా కట్టర్ ను హైదరాబాద్ నుంచి ప్రత్యేకవిమానంలో తీసుకువస్తున్నామని సీఎం పుష్కర్ సింగ్ వెల్లడించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Gs9wreiMEr"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;russia-attacked-ukraines-capital-kiev&sol;amp&sol;">ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై విరుచుకుపడిన రష్యా<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై విరుచుకుపడిన రష్యా&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;russia-attacked-ukraines-capital-kiev&sol;embed&sol;&num;&quest;secret&equals;rrnRCxGchz&num;&quest;secret&equals;Gs9wreiMEr" data-secret&equals;"Gs9wreiMEr" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.