జీవన్ రెడ్డికి మరో షాక్….

former MLA Jeevan Reddy

Advertisements

&NewLine;<p>బీఆర్ఎస్ నేత&comma; ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరో షాక్ తగిలింది&comma; ఆర్మూర్ లోఉన్న తన ఇంటికి APSFC నోటీసులు అంటించింది రూ&period; 45కోట్లు బకాయిలు చెల్లించాలని నోటీసులు ఇచ్చింది&&num;8230&semi; 2017లో రూ&period; 20కోట్లు రుణం తీసుకున్పారన్ని ఇప్పుడు వడ్డీతో కలిపీ రూ&period; కోట్లకు పైగా చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేశారు&period; ఇదే విషయంలో జీవన్ మాల్ ఎండీగా ఉన్న జీవన్ రెడ్డి భార్య రజితకు కూడా నోటీసులు పంపింది&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

భూగర్భ సంపద దోపిడీ.ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.

ఏసీబీకి చిక్కిన డిప్యూటీ డైరెక్టర్ నరహరి.

ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.