జగన్ కు మరో షాక్….గ్రామ వాలంటీర్ల సమ్మె

Village volunteers are on strike in AP from today

Advertisements

&NewLine;<p>ఏపీలో గ్రామ వాలంటీర్లు నేటి నుంచి సమ్మె చేయనున్నారు&period; గౌరవ వేతనం పెంపు&comma; సర్వీసుల క్రమబద్ధీకరణ లేకపోవడంతో అసంతృప్తితో ఉన్న గ్రామ వాలంటీర్లు సమ్మె చేసేందుకు రెడీ అయ్యారు&period; అంతేకాకుండా&comma; ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న &OpenCurlyQuote;’ కార్యక్రమానికి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించారు&period; వాలంటీర్లతో సమ్మె ఆలోచన విరమింపజేసేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది&period; ఈరోజు నుంచి సమ్మె సైరన్ మోగించేందుకు వాలంటీర్లు డిసైడయ్యారు&period; 2019 అక్టోబర్‌లో జగన్ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది&period; ఒక్కో వాలంటీరుకు 5 వేల రూపాయలు గౌరవవేతన ఇస్తున్నారు&period; పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇటీవల రాష్ట్రంలోని గ్రామ&comma; వార్డ్ వాలంటీర్లకు 750 రూపాయల జీతం పెంపు ప్రకటించారు&period; ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థ ప్రభుత్వ పథకాల అమలులో క్రియాశీలకంగా ఉంది&period; అయితే&comma; గౌరవ వేతనానికి సంబంధించి కొంత కాలంగా వాలంటీర్లలో అసంతృప్తి గూడు కట్టుకుంది&period; పొరుగు సేవల సిబ్బంది&comma; కాంట్రాక్ట్ కార్మికుల జీతాలంత కూడా తమకు రావట్లేదని వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.

జోగులాంబ గద్వాలలో అభివృద్ధికి దూరంగా కాలనీలు ..