గుంటూరు జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన..!

CM Jagan

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>చేనేత రంగాన్ని ఏనాడు పట్టించుకోని చంద్రబాబు&lpar;Chandrababu&rpar; రంగులు మార్చిన మేనిఫెస్టోతో మళ్లీ వస్తున్నారని ఏపీ సీఎం జగన్&lpar;AP CM Jagan&rpar; అన్నారు&period; మేమంతా సిద్ధం యాత్ర&lpar;Memanthaa Siddham Yatra&rpar;లో భాగంగా గుంటూరు జిల్లాలో బస్సు యాత్ర&lpar;Bus Yatra&rpar; కొనసాగిస్తున్న వైసీపీ అధినేత జగన్ మంగళగిరిలో చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు&period; చేనేతల బతుకులు మార్చే నాయకుడిని మాత్రమే ఎన్నుకోవాలన్నారు&period; చేనేత రంగాన్ని చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదని ఆరోపించారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;ycp-be-sent-from-tirupati&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తిరుపతి నియోజకవర్గం నుంచి వైసీపీని పంపించేయాలి<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>టీడీపీ పాలనకు-వైసీపీ పాలనకు తేడాను గమనించాలన్నారు&period; 2014లో మేనిఫెస్టోలో చేనేతలకు రెండు పేజీల హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏ ఒక్క హామీ నెరవేర్చలేకపోయిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు&period; హామీలు ఇచ్చి గాలికి వదిలేసే నేతలు కావాలో అభివృద్ధి చేసే పాలకులు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని జగన్ అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a> <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><span lang&equals;"EN-US">మరిన్ని<&sol;span><span lang&equals;"EN-US"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"> <span>తాజా<&sol;span> <span>వార్తల<&sol;span><&sol;a> <&sol;span><span lang&equals;"EN-US">కోసం<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">ఇక్కడ<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">క్లిక్<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">చేయండి<&sol;span><span lang&equals;"EN-US">&period;<&sol;span> <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

గుజరాత్ టైటాన్స్‌ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం.

ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత.

కమర్షియల్ సిలిండర్ల ధర పెంచిన చమురు సంస్థలు .