ఆక్వా రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు..

ఏపీలో రైతుల ముంగిటకే మార్కెట్

Advertisements

<p>ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయం&comma; దాని అనుబంధ రంగాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు&period; బ్లూ ఎకానమీ దిశగా అడుగులు వేస్తూ ఆక్వా రైతులకు భారీ ఊరట కల్పించారు&period; కొత్త ఆక్వా కనెక్షన్లకు కూడా విద్యుత్ సబ్సీడీ ఇవ్వాలని నిర్ణయించారు&period;<br &sol;>&NewLine;ప్రస్తుతం యూనిట్‌కు రూపాయి 50 పైసల చొప్పున ఇస్తున్న విద్యుత్ సబ్సిడీని కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 12 వేల 680 ఆక్వా కనెక్షన్లకు కూడా వర్తింపజేయాలని కీలక ఆదేశాలు జారీ చేశారు&period; ఇప్పటికే 50 వేల కనెక్షన్లకు ప్రభుత్వం ఏటా 11 వందల కోట్ల సబ్సిడీ భరిస్తోందని&comma; తాజా నిర్ణయంతో మరో 188 కోట్ల అదనపు భారం పడుతుందని వివరించారు&period; రాష్ట్రంలో ఆక్వా సాగవుతున్న 4 లక్షల ఎకరాలనూ ఆక్వా జోన్ పరిధిలోకి తేవాలని లక్ష్యంగా నిర్దేశించారు&period; ఆక్వా రంగాన్ని &&num;8216&semi;బ్లూ ఎకానమీ&&num;8217&semi;గా అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు&period; నాణ్యత ధృవీకరణ&comma; ట్రేసబిలిటీ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు&period; సముద్ర తీర ప్రాంత మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు 240 కోట్ల వ్యయంతో 200 అత్యాధునిక మెకనైజ్డ్ బోట్లను కొనుగోలు చేసేందుకు ఆమోదం తెలిపారు&period; రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సహించి స్థానిక మత్స్యకారుల ఆదాయం పెంచాలని పేర్కొన్నారు&period; రాష్ట్రంలోని 90 నియోజకవర్గాల్లో ఆధునిక రైతు బజార్లను ఏర్పాటు చేసి&comma; &&num;8216&semi;డిజి రైతు బజార్&&num;8217&semi; యాప్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.