చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం…

చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం

Advertisements

<p>అమరావతి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది&period; ఈ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి&period; నారాయణ&comma; ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్&comma; పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్&comma; ఏడీసీ అధికారులు&comma; సీఆర్డీఏ మరియు ఇతర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు&period; రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులు&comma; అభివృద్ధి ప్రాజెక్టులు &comma; భవిష్యత్ ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చ జరిగింది&period; అమరావతి అభివృద్ధిని వేగవంతం చేయడం&comma; మౌలిక వసతుల కల్పన&comma; ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పురోగతి వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు&period; సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై సంబంధిత శాఖలకు దిశానిర్దేశం చేశారు&period; రాజధాని అభివృద్ధిని సమగ్ర ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లాలని సీఎం సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..