విశాఖ కేజీహెచ్‌కు మంత్రి లోకేష్‌.

విశాఖ కేజీహెచ్‌కు మంత్రి లోకేష్‌

Advertisements

<p>విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రమాదంలో 8మంది ప్రాణాలు కోల్పోయారు&period; ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు&period; కాగా&period;&period; మంత్రి నారా లోకేశ్ విశాఖ చేరుకొని విశాఖ కేజీహెచ్‌లో బాధిత కుటుంబాలను పరామర్శించారు&period; ప్రమాదం జరిగిన తీరును వారిని అడిగి తెలుసుకున్నారు&period; ధైర్యంగా ఉండాలని అండగా ఉంటామని భరోసా కల్పించారు&period; బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన లోకేశ్ మాట్లాడుతూ&period;&period; బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు&period; కేంద్ర &comma; రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు వారి వెన్నంటి నిలబడేందుకే ఆస్పత్రికి వచ్చారని తెలిపారు&period; ప్రమాదంలో ప్రభావితమైన కుటుంబాలకు జీవితాంతం అండగా ఉంటామని నారా లోకేశ్ స్పష్టం చేశారు&period; విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవడంలో అందరి పోరాటం కీలక పాత్ర పోషించిందని మంత్రి గుర్తు చేశారు&period; ప్రమాద ఘటనపై ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ నివేదిక అందిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేశ్ వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.