నెల్లూరు జిల్లా రాజకీయాలపై మంత్రులు ఫోకస్.

నెల్లూరు జిల్లా రాజకీయాలపై మంత్రులు ఫోకస్

Advertisements

<p>మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్&comma;పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నారాయణ సమావేశమై జిల్లా రాజకీయాలపై కీలకమైన చర్చలు జరిపారు&period;ఆహ్వానం మేరకు తన నివాసానికి వచ్చిన సహచర మంత్రులకు ఆనం సాదర స్వాగతం పలికారు&period;జిల్లావ్యాప్తంగా పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడమే ఏకైక అజెండాగా సాగిన ఈ భేటీలో ముగ్గురు మంత్రులు సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు&period; నియోజకవర్గాల వారీగా క్యాడర్‌ను ఎలా బలోపేతం చేయాలి&comma; పార్టీ పరంగా రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలనే అంశాలపై ఒక పక్కా వ్యూహాన్ని&comma;మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేశారు&period;ముగ్గురు కీలక మంత్రులు ఒకే చోట చేరి పార్టీ పటిష్టత కోసం ప్రత్యేకంగా దృష్టి సారించి వ్యూహ రచన చేయడం ఇప్పుడు జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.