నెల్లూరు జిల్లా గంగపట్నంలోచాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు.

నెల్లూరు జిల్లా గంగపట్నంలోచాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

Advertisements

<p>ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో కొలువైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి&period; ఈనెల ఇరవై ఒకటో తేదీ నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు పదిరోజుల పాటు జరిగే ఉత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అధికారులను ఆదేశించారు&period; బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సమీక్ష జరిపారు&period; ఉత్సవాలకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారని ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు&period; కిసాన్ సెజ్‌లో రూ&period;15 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు రానున్నాయన్నారు&period; యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు&period; త్వరలో ప్రతి అర్హ పేద కుటుంబానికి ఇంటి స్థలం&comma; పక్కా ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.