విద్యార్థులు, ఉపాధ్యాయులకు తప్పని తిప్పలు.

విద్యార్థులు, ఉపాధ్యాయులకు తప్పని తిప్పలు

Advertisements

<p>వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి&period; చాలా చోట్ల పాఠశాలల సమస్యలు పరిష్కారానికి నోచుకోవటం లేదు&period; గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో నేటికీ విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదని విమర్శలు ఉన్నాయి&period; నాడు &&num;8211&semi; నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చుతామని వైసీపీ హయాంలో పనులు ప్రారంభించినా సకా లంలో నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రా క్టర్లు చేతులె త్తేశారు&period; ఇలాంటి స్కూళ్లు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో అత్యధిక సంఖ్యలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు&period; కొన్ని స్కూళ్లలో బాత్రూములు అసంపూర్తిగా ఉంటే మరికొన్ని స్కూల్ బిల్డింగులు స్లాబ్ వరకు వచ్చి నిలిచిపోయాయి&period; కొన్ని స్కూళ్లకు ఫెన్సింగ్ వాల్ లేదు&period; పాఠశాలల్లో గదులు సరిపోక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు&period; నర్సాపురం మండలం సీతారాంపురం జడ్పీ హైస్కూల్&comma;SNS హైస్కూల్&comma; మున్సిపల్ హైస్కూల్ తూర్పుతాడళ్ళు జడ్పీ హైస్కూల్&comma; మల్లవరం స్కూళ్ల భవనాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి&period; కూటమి ప్రభుత్వమైనా ఈ అసంపూర్తి భవనాలు పూర్తి చేసి విద్యార్థుల కష్టాలు కడతేర్చాల్సిన అవసరం ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.