సింగపూర్‌లో చంద్రబాబుకు ఘన స్వాగతం..!

సింగపూర్‌లో చంద్రబాబుకు ఘన స్వాగతం..!

Advertisements

<p>రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ చేరుకున్నారు&period; ఈ సందర్భంగా సింగపూర్‌లోని తెలుగు ప్రజలు&comma; ఎన్నారైలు సీఎంకు ఘన స్వాగతం పలికారు&period; కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రవాసాంధ్రులు చంద్రబాబును ఆప్యాయంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు&period; అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ వారితో ఫోటోలు దిగిన సీఎం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు&period;<&sol;p>&NewLine;<p>ఇక&comma; ఇవాళ&comma; రేపు ఆ దేశ మంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు&period; సింగపూర్ ప్రధాని సహా పలువురు పారిశ్రామికవేత్తలతో కూడా భేటీ అయి&period;&period; రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించనున్నారు&period; ఉదయం 10&period;30 గంటలకు సింగపూర్ లో భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేతో సమావేశమవుతారు&period; అనంతరం స్టార్టప్ వెంచర్ కేపిటలిస్టులతో జరిగే రౌండ్ టేబుల్ మీటింగ్ లో పాల్గొంటారు&period; అది పూర్తయ్యాక యూఎన్ హ్యాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రాస్ బాచ్ తో లంచ్ లో పాల్గొంటారు&period;<&sol;p>&NewLine;<p>మధ్యాహ్నం సింగపూర్ సీనియర్ మంత్రి లో యెన్ లింగ్ తో&comma; తర్వాత గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ అధ్యక్షుడు కరణ్ భజ్వాతో&comma; జీఐసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అడ్వైజర్ లిమ్ సియాంగ్ తో భేటీ అవుతారు&period; వైసీహెచ్ లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాబర్ట్ యాప్&comma; నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ టాన్ యెంగ్ చెయ్&comma; సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్&comma; విదేశాంగమంత్రి బాలకృష్ణమన్&comma; హోంమంత్రి కె&period;షణ్ముగమ్&comma; హెచ్ఆర్డీ మంత్రి టాన్ సీ లెంగ్ లతో వరుసగా భేటీ కానున్నారు&period;<&sol;p>&NewLine;<p>మంగళవారం సింగపూర్ లో జరిగే వరల్డ్ సిటీస్ సమ్మిట్ లో చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు&period; కాకతీయ కల్చరల్ అసోసియేషన్ నిర్వహించే సీబీఎన్ &commat;361 ప్రోగ్రామ్ ను ప్రారంభించి&period;&period; సుర్బాన్ జురాంగ్ &&num;8211&semi; అమరావతి ప్లానింగ్ సమావేశానికి హాజరవుతారు&period; అనంతరం సీఐఐ నిర్వహించే రోడ్ షో కు హాజరుకానున్నారు&period; మంగళవారం సాయంత్రం పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ తర్వాత&period;&period; ఆయన తిరిగి రాష్ట్రానికి పయనం కానున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..