కేశినేని నాని…ఆంధ్రా విజయ్‌మాల్యా: విజయవాడ ఎంపీ చిన్ని.

కేశినేని నాని...ఆంధ్రా విజయ్‌మాల్యా: విజయవాడ ఎంపీ చిన్ని

Advertisements

<p>కేశినాని నాని&&num;8230&semi; ఆంధ్రా విజయమాల్య అంటూ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు&period; మాజీ ఎంపీ కేశినేని నాని&&num;8230&semi; నేషనలైజ్ బ్యాంకులో 120 కోట్ల రుణం తీసుకుని మోసం చేశాడని ఆరోపించారు&period; రైతులు రుణం తీసుకుని రెండో వాయిదా కట్టకుంటేనే ఇంటికి వస్తారని&&num;8230&semi; మరి మాజీ ఎంపీ అప్పును ఎందుకు వసూళ్లు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు&period; బ్యాంకులో తనఖా పెట్టిన ఆస్తిని మరోసారి కుదవ పెట్టి రతన్ టాటాకు చెందిన వెస్ట్ సైడ్ కంపెనీని మోసం చేశారని ఎద్దేవా చేశారు&period; రైతులు&comma; కార్మికులు&comma; డ్రైవర్లకు సమయం ఇవ్వని బ్యాంకులు&&num;8230&semi; మాజీ ఎంపీని 11 ఏళ్లుగా ఎందుకు విడిచిపెడుతున్నారని నిలదీశారు&period; తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కేశినేని చిన్న సవాల్ విసిరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.