పశ్చిమగోదావరి జిల్లాలో వివాహిత దీక్ష.

పశ్చిమగోదావరి జిల్లాలో వివాహిత దీక్ష

Advertisements

<p>పశ్చిమగోదావరి జిల్లాలో ఓ వివాహిత న్యాయం కోసం అత్తింటి ముందు దీక్షకు దిగిన ఘటన చర్చనీయాంశంగా మారింది&period; తన భర్త తనకు కావాలంటూ&comma; అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ మహిళ భర్త ఇంటి ముందు భీష్మించుకుని కూర్చుంది&period;వివాహం జరిగిన కొంతకాలం తర్వాత అదనపు కట్నం కోసం భర్త కుటుంబ సభ్యులు తనను వేధించడం ప్రారంభించారని నవ్యశ్రీ ఆరోపించింది&period; అంతేకాకుండా తన భర్తకు విడాకులు ఇవ్వాలంటూ నోటీసులు పంపించారని ఆవేదన వ్యక్తం చేసింది&period;తనకు తన భర్తతోనే కలిసి జీవించాలని ఉందని&comma; న్యాయం జరిగేంత వరకు అత్తింటి ముందు నుంచి కదిలేది లేదని స్పష్టం చేస్తూ భీష్మించుకుని దీక్ష కొనసాగించింది&period;అనంతరం నవ్యశ్రీ కాళ్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా&period;&period; కాళ్ల ఎస్‌ఐ శ్రీనివాస్ వరకట్న వేధింపుల కేసు కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.