ప్రకాశం జిల్లా ఒంగోలులో అక్రమ లేవుట్ల దందా.

ప్రకాశం జిల్లా ఒంగోలులో అక్రమ లేవుట్ల దందా

Advertisements

<p>ప్రకాశం జిల్లా ఒంగోలులో అక్రమ లేవుట్లకు అడ్డు అదుపు లేకుండా పోయింది&period; సరైన అనుమతులు లేకుండానే రియల్టర్లు వెంచర్లు వేసి&period;&period; ప్లాట్స్ అమ్మేస్తున్నారు&period; ప్రజల కష్టాన్నీ అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు&period; ఇటీవల కాలంలో ఒంగోలులో ప్లాట్స్ ప్రీలాంచ్ ఈవెంట్ నిర్వహించిన శ్రీభ్రమర రాయల్ ఎవెన్యూస్ కూడా అరకొర అనుమతులతోనే &period;&period;ది సిటి మెగా గ్రేటడ్ వెంచర్స్&&num;8217&semi; లో ప్లాట్స్ అమ్మకాలు చేపట్టింది&period; పూర్తిస్థాయిలో ప్రభుత్వ అనుమతులు లేకుండానే అమ్మకాలు జరిపింది&period; అరకొర అనుమతులు తీసుకొని అమాయకులకు అంటగడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి&period; కొనుగోలు చేసినవాళ్లు నష్టపోతారంటూ ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి&period; జిల్లాలో అక్రమ లే అవుట్లపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period; ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు&period; ఇదే విషయమై మరింత సమాచారం మా ప్రకాశం ప్రతినిధి సురేష్ అందిస్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.