సీఎం చంద్రబాబు అధ్యక్షతన 18వ ఎస్ఐపీబీ సమావేశం.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన 18వ ఎస్ఐపీబీ సమావేశం

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది&period; ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 18à°µ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో పలు కీలక రంగాలకు చెందిన ప్రాజెక్టులకు ఆమోదం లభించింది&period;అమరావతిలోని ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 18à°µ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది&period; ఇంధన&comma; ఐటీ&comma; ఎలక్ట్రానిక్స్&comma; పర్యాటక&comma; పరిశ్రమలు&comma; పెట్టుబడులు-మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించిన ప్రతిపాదనలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు&period; మొత్తం 50కి పైగా ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించిన ఎస్ఐపీబీ&comma; వాటికి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది&period;ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేష్&comma; టీజీ భరత్&comma; అచ్చెన్నాయుడు&comma; అనగాని సత్యప్రసాద్&comma; కందుల దుర్గేష్&comma; పయ్యావుల కేశవ్&comma; బీసీ జనార్ధన్ రెడ్డి హాజరయ్యారు&period; రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు&period; రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచడం&comma; ఉపాధి అవకాశాల సృష్టి&comma; పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అధికారులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.