ఏపీలో దూసుకెళ్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్.

ఏపీలో దూసుకెళ్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్

Advertisements

<p>ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ బులెట్ ట్రైన్ వేగంగా దూసుకెళుతోందని బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ అన్నారు&period; దేశంలో ఏ రాష్ట్రానికి రాని విధంగా రెండేళ్లలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయన్నారు&period;ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారన్న మాధవ్&period;&period; సీఎం చంద్రబాబు ముందుచూపుతో పెట్టుబడులు వస్తున్నాయన్నారు&period;<br &sol;>&NewLine;పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 35 వేల కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు&period; అసాధ్యం అనుకున్న విశాఖ రైల్వే జోన్ ను ప్రధాని నరేంద్ర మోడీ సాధ్యం చేశారన్నారు&period; రెండేళ్లలో ఏపీలో కూటమి ప్రభుత్వ అభివృద్ధిని జగన్ &comma; షర్మిళ పాదయాత్ర చేసి చూసుకోవచ్చని అన్నారు&period; డీఎస్సీ పోస్టులపై అధికారులు వివరణ ఇచ్చిన తర్వాత జగన్ రాద్ధాంతం చేయడం సరికాదన్నారు&period; జగన్ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారన్నారు&period; ఇప్పటికే బీజేపీకి ఒక ఎమ్మెల్సీ&comma; రెండు రాజ్యసభ సీట్లు వచ్చాయన్న మాధవ్&period;&period;రానున్న రోజుల్లో బిజెపికి రావలసిన నామినేటెడ్ పదవులపై కూటమిలో సర్దుబాటు చేసుకుంటామన్నారు&period; ఏపీలో కూటమి ప్రభుత్వ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుంటే&period;&period;జీర్ణించుకోలేక విపక్షాలు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.