విజయవాడలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్.

విజయవాడలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్

Advertisements

<p>ప్రజా ఆరోగ్యానికి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు&period; విజయవాడ హనుమాన్‌పేటలో ఉన్న &&num;8216&semi;డ్రగ్స్ కంట్రోల్ భవన్&&num;8217&semi;ను&comma; ప్రారంభించిన మంత్రి&period;&period;చంద్రబాబు దార్శనికతతో ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ విజన్‌కు అనుగుణంగా ఆరోగ్యశాఖ పని చేస్తుందన్నారు&period; విజయవాడ హనుమాన్‌పేటలో డ్రగ్స్ కంట్రోల్ భవన్&&num;8217&semi;ను ఏర్పాటు చేశామన్న మంత్రి&period;&period; కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్య వ్యవస్థను గాడిలో పెట్టామన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్&period;&period;రెండేళ్ల కూటమి పాలనలో ప్రభుత్వ వైద్య సేవలను మెరుగుపరిచామన్నారు&period;<br &sol;>&NewLine;హానికరమైన డ్రగ్స్ ను నివారించేందుకు సువిశాలమైన డ్రగ్స్ కంట్రోల్ భవన్ ఏర్పాటు చేశామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.