పల్నాడు జిల్లా ఏరువాక కార్యక్రమంలో పత్తిపాటి పుల్లారావు.

పల్నాడు జిల్లా ఏరువాక కార్యక్రమంలో పత్తిపాటి పుల్లారావు

Advertisements

<p>పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు&period; దేశానికి అన్నం పెట్టే రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ&period;&period; భూమి&comma; పశుసంపద&comma; ప్రకృతిని అనుసంధానం చేసే గొప్ప సంప్రదాయమే ఏరువాక పండుగ అని అన్నారు&period;ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ రైతులకు లాభసాటి పంటలు వచ్చేలా సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు&period; ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా రైతు నష్టపోకుండా ఉండేందుకు ఎరువులు&comma; విత్తనాలు&comma; సాగునీరు&comma; మార్కెటింగ్ సదుపాయాలను సకాలంలో అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు&period;గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన పత్తిపాటి పుల్లారావు&period;&period; రైతులను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు&period; జూలై 1 నుంచే కృష్ణా జలాలను విడుదల చేసి సాగునీటికి ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం ఇదేనని పేర్కొన్నారు&period; ఆధునిక సాంకేతికతను వినియోగించి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.