ప్రతిరోజు చెత్తను అదేరోజు పూర్తిగా తరలించాలని మంత్రి నారాయణ సూచన.

ప్రతిరోజు చెత్తను అదేరోజు పూర్తిగా తరలించాలని మంత్రి నారాయణ సూచన

Advertisements

<p>డంపింగ్ యార్డ్ రహిత మునిసిపాలిటీల లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తోంది&period; మునిసిపాలిటీల్లో ప్రతిరోజూ ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు పూర్తిగా తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు&period; స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ అధికారులు&comma; మునిసిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమీక్షలో ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల నిర్మాణ పురోగతిని సమీక్షించారు&period; ప్లాంట్ల ఏర్పాటును త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు&period; అవసరమైన భూసేకరణ&comma; విద్యుత్ సౌకర్యాలు&comma; చెత్త రవాణా వాహనాల కొనుగోలుపై కమిషనర్లకు కీలక సూచనలు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.