వైసీపీపై విమర్శలు గుప్పించిన మంత్రి సంధ్యారాణి.

వైసీపీపై విమర్శలు గుప్పించిన మంత్రి సంధ్యారాణి

Advertisements

<p>జగన్ వ్యాఖ్యల్లో స్థిరత్వం లేదని మంత్రి సంధ్యారాణి విమర్శించారు&period; మావిగన్‌పై జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు&period; విజయవాడలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆమె&&num;8230&semi; స్థిరత్వం లేని వ్యక్తిని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు&period; ఉత్తరాంధ్రలో జగన్ కంటే సీనియర్‌ నాయకులు ఉన్నారని&period;&period; ఆయన నిలకడలేని రాజకీయ వైఖరితో పార్టీకి జరుగుతున్న నష్టాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదన్నారు&period; ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు ఇక ఫలించవన్నారు సంధ్యారాణి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.

రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.

మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.