నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో యువతికి ఎమ్మెల్యే ప్రశంసలు.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో యువతికి ఎమ్మెల్యే ప్రశంసలు

Advertisements

<p>నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అంగవైకల్య యువతి సుంకోజు శివాని సామాజిక సేవపై ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రశంసలు కురిపించారు&period;స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఆమె చేస్తున్న సేవలను అభినందించిన ఎమ్మెల్యే&period;&period;ఆమెకు తక్షణమే ఉద్యోగ అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు&period;&ZeroWidthSpace;ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైందేనని చాటుతోంది మిర్యాలగూడ పట్టణంలోని 29à°µ వార్డుకు చెందిన అంగవైకల్య యువతి సుంకోజు శివాని&period; ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదనే లక్ష్యంతో ఆమె స్వయంగా ఇంటింటికి వెళ్లి SIR దరఖాస్తు ఫారాలను నింపుతూ అవగాహన కల్పిస్తోంది&period;ఈరోజు పట్టణంలో SIR కార్యక్రమాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి&period;&period;శివాని సేవలను చూసి స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా అభినందించారు&period;ఇప్పటికే 200 ఫారాలు నింపిన శివాని సామాజిక బాధ్యత అందరికీ ఆదర్శమన్నారు&period;ఆమె పీజీ చదివిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే&period;&period;వెంటనే జిల్లా కలెక్టర్‌తో వీడియో కాల్ లో మాట్లాడి&period;&period; శివానికి తగిన ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు&period;నియోజకవర్గంలోని BLO&comma;BLAలు&comma; ప్రజాప్రతినిధులు అందరూ శివానిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేలా కృషి చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.