పవన్ కళ్యాణ్‌పై జడ శ్రవణ్ కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై జనసేన ఫిర్యాదు.

పవన్ కళ్యాణ్‌పై జడ శ్రవణ్ కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై జనసేన ఫిర్యాదు

Advertisements

<p>అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో రాజకీయ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు నమోదైంది&period; జనసేన పార్టీ నాయకులు కొత్తకోట పోలీస్ స్టేషన్‌లో జడ శ్రవణ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు&period; జనసేన పార్టీ అధ్యక్షుడు&comma; రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆధారాలను పోలీసులకు అందించారు&period; ఈ వ్యాఖ్యలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పార్టీ ఇంచార్జ్ పీవీఎస్ఎన్ రాజు కోరారు&period; రాజకీయాల్లో అనుచిత భాషకు అడ్డుకట్ట వేయాలని ఆయన అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.