పోలవరం జిల్లాకూనవరంలో గిరిజన సంఘం విస్తృత స్థాయి సమావేశం.

పోలవరం జిల్లాకూనవరంలో గిరిజన సంఘం విస్తృత స్థాయి సమావేశం

Advertisements

<p>పోలవరం జిల్లా కూనవరం మండలంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు&period; మాజీ ఎంపీ మిడియం బాబురావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జి&period;ఓ&period; నంబర్-3 అమలు&comma; 1&sol;70 చట్టం పరిరక్షణ&comma; పోలవరం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాస ప్యాకేజీ అమలు వంటి అంశాలపై చర్చించారు&period;ఈ మూడు అంశాలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా పరిగణించి&comma; తప్పనిసరిగా అమలు చేయాలని గిరిజన నాయకులు డిమాండ్ చేశారు&period; గిరిజనుల హక్కులను పరిరక్షించే చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని కోరారు&period;<br &sol;>&NewLine;ఈ నెలలో రంపచోడవరం పర్యటనకు సీఎం చంద్రబాబు రానున్న నేపథ్యంలో&comma; ఈ మూడు ప్రధాన అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని సమావేశంలో డిమాండ్ చేశారు&period;<br &sol;>&NewLine;ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని&comma; పోరాటానికి సిద్ధమవుతామని గిరిజన సంఘం నాయకులు హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.