రాయలసీమ అభివృద్ధిపై టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర వ్యాఖ్యలు.

రాయలసీమ అభివృద్ధిపైరాయలసీమ అభివృద్ధిపై టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర వ్యాఖ్యలుద రవిచంద్ర వ్యాఖ్యలు

Advertisements

<p>రాయలసీమ అభివృద్ధిపై వైసీపీ చేస్తున్న విమర్శలను టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తీవ్రంగా ఖండించారు&period;కూటమి ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని&comma; వైసీపీ మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు&period;దేశానికి వచ్చే పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్‌కు గణనీయమైన వాటా లభిస్తోందని&comma; కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో కూటమి ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని అన్నారు&period;మంత్రి నారా లోకేష్ మిషన్ రాయలసీమ లక్ష్యంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు&period;రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో వైసీపీ కొత్త రాజకీయ డ్రామాకు తెరలేపిందని ఆరోపించిన ఆయన&period;&period; అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆ ప్రాజెక్టును అభివృద్ధి కోసం కాకుండా అవినీతికి వేదికగా మార్చిందని విమర్శించారు&period;జగన్ ప్రభుత్వ హయాంలో రాయలసీమ అభివృద్ధికి ఎంత ఖర్చు చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు&period; చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిలో చేసే ఖర్చుకు సమానంగా కూడా వైసీపీ ఐదేళ్లలో ఖర్చు చేయలేదని ఆరోపించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.