నక్కపల్లి మంత్రి నివాసం వద్ద మహానాడు పోస్టర్లు ఆవిష్కరించిన హోం మంత్రి అనిత

నక్కపల్లి మంత్రి నివాసం వద్ద మహానాడు పోస్టర్లు ఆవిష్కరించిన హోం మంత్రి అనిత

Advertisements

<p>ఈసారి తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడును మరింత విజయవంతం చేద్దామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు&period; క్లస్టర్ స్థాయిలో జరగనున్న మహానాడును విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులకు సూచించారు&period; నక్కపల్లి మంత్రి నివాసం వద్ద మహానాడు పోస్టర్లు ఆవిష్కరించారు&period; అనంతరం పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత పర్యటించారు&period; మే 27&comma; 28 తేదీల్లో హైబ్రిడ్‌ పద్ధతిలో పాయకరావుపేట నియోజకవర్గంలో నిర్వహించే మహానాడు కల్యాణ మండపాలు&comma; స్థలాలను పరిశీలించారు&period; అలాగే&comma; పాయకరావుపేట&comma; నక్కపల్లి&comma; ఎస్ రాయవరం&comma; కోటవురట్ల మండలాల్లో మహానాడు ఏర్పాట్లును అనిత పరిశీలించారు&period;<&sol;p>&NewLine;<p>పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు&period; యస్ రాయవరం మండలం పెదగుమ్ములూరులో రుద్రలక్ష్మి&comma; సాయిశంకర్‌కు ఇంటికి వెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు&period; ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడారు&period; మహానాడు అనేది కేవలం పార్టీ కార్యక్రమం కాదని తెలిపారు&period; తెలుగుదేశం బలం&comma; త్యాగం&comma; క్రమశిక్షణ&comma; సంస్థాగత స్ఫూర్తికి ప్రతిబింబమని అభివర్ణించారు&period; తెలుగుజాతి ప్రగతి&comma; తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని వ్యాఖ్యానించారు&period; కోవిడ్ సమయంలో మహానాడును వర్చువల్‌గా ఏర్పాటు చేసుకున్నామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..