జూపార్క్ ను సందర్శించిన ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు.

జూపార్క్ ను సందర్శించిన ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు

Advertisements

<p>ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో అసెంబ్లీ వన్యప్రాణి &&num;8211&semi; పర్యావరణ పరిరక్షణ కమిటీ ఏర్పడింది&period; తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జూలాజికల్ పార్క్ ను కమిటీ సందర్శించింది&period; ఆధునికీకరణ&comma; అభివృద్ధిపై కీలక సమీక్ష నిర్వహించింది&period; స్పీకర్ అయ్యన్నపాత్రుడితో పాటు ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు&comma; పులివర్తి నాని&comma; నరేంద్ర వర్మ మరికొందరు సభ్యులు ఈ సమీక్షలో పాల్గొన్నారు&period; జూపార్కులో స్పీకర్ మొక్కను నాటారు&period; ఆసియాలోనే దాదాపు 3 వేల ఎకరాల అతిపెద్ద విస్తీర్ణం కలిగిన జూపార్కులలో ఇది ఒకటి&period; అయితే&comma; సరైన కనీస వసతులు&comma; నీటి సమస్య &comma; సౌకర్యాలు లేకపోవడం వల్లే సందర్శకుల సంఖ్య ఆశించిన స్థాయిలో పెరగడం లేదని స్పీకర్ విస్మయం వ్యక్తం చేశారు&period; తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతిరోజూ దాదాపు 90 వేల మంది వస్తుంటే&comma; జూపార్కుకు మాత్రం కేవలం 3 వేల మంది మాత్రమే వస్తున్నారని ఆయన పేర్కొన్నారు&period; తగు చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు.

అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.

దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.