రాజమండ్రిలో పవన్‌ కల్యాణ్‌ పర్యటన..

ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటినుంచి ఒక లెక్క..

Advertisements

<p>రాజమండ్రిలో పర్యటిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌&period; 2027 పుష్కరాల నేపథ్యంలో ఏర్పాట్లపై ఫోకస్‌ పెట్టిన పవన్‌కల్యాణ్‌&period;&period;పుష్కర ఘాట్లను పరిశీలించారు&period; పుష్కర ఘాట్‌ నుంచి కోటిలింగాల రేవు వరకు బోటులో ప్రయాణిస్తూ పనులను పరిశీలించారు&period; ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పవన్‌కు అభివృద్ధి పనుల గురించి వివరించారు&period; అనంతరం పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు&period; రానున్న పుష్కరాలను కాలుష్య రహితంగా నిర్వహించాలనే యోచనలో ఉన్న డిప్యూటీ సీఎం&period;&period;ఈ మేరకు అధికారులకు సూచనలు చేశారు&period; పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసేలా దిశానిర్దేశం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.