అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఔషధ నియంత్రణ శాఖ తనిఖీలు..

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఔషధ నియంత్రణ శాఖ తనిఖీలు

Advertisements

<p>అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఔషధ నియంత్రణ శాఖ అధికారుల తనిఖీలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి&period; అధికారులు తనిఖీలకు వస్తున్నారన్న సమాచారం ముందుగానే లీక్ కావడంతో పట్టణంలోని పలువురు మెడికల్ షాపుల యజమానులు షాపులను మూసివేయడం అనుమానాలకు తావిస్తోంది&period; నిబంధనల ప్రకారం నడిచే మెడికల్ షాపులు అయితే తనిఖీలకు భయపడాల్సిన అవసరం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు&period; గత తనిఖీలలో ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో గుర్తించిన బ్లడ్ బ్యాగుల వ్యవహారం ఏమైందన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి&period; అసిస్టెంట్ డైరెక్టర్ వీర కుమార్ రెడ్డి&comma; డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కేశవరెడ్డి నేతృత్వంలో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు తాడిపత్రిలో తనిఖీలు నిర్వహించారు&period; స్టేట్ లిమిట్స్ పరిధిలో ఉన్న మెడికల్ షాపుల సర్టిఫికెట్ల పరిశీలనలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం&period; అయితే అధికారులు వస్తున్నారన్న సమాచారం ముందుగానే తెలిసిందో&comma; లేక ఇతర కారణాలో తెలియదు కానీ&period;&period; పట్టణంలోని అనేక మెడికల్ షాపులు ఒక్కసారిగా షట్టర్లు దించేయడం చర్చకు దారితీసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.