మేడ్చల్‌ జిల్లాలో రహస్య సమాచారం ఆధారంగా ఓ వ్యక్తి అరెస్ట్ …

మేడ్చల్‌ జిల్లాలో రహస్య సమాచారం ఆధారంగా ఓ వ్యక్తి అరెస్ట్

Advertisements

<p>మేడ్చల్ జిల్లా పట్టణంలో రహస్య సమాచారం ఆధారంగా పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించిన ఘటన వెలుగులోకి వచ్చింది&period; అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం&comma; అలాగే దేశ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్నాడన్న ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు&period;ప్రాథమిక విచారణలో నిందితుడు జయీద్ ఖాన్‌గా గుర్తించబడ్డాడు&period; ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గజియాబాద్‌కు చెందిన ఇతడు మేడ్చల్‌లోని ఓ ముబారక్ హోటల్‌లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది&period; అయితే&comma; ఇతడు సోషల్ మీడియా వేదికగా అనుమానాస్పద వ్యక్తులతో సంబంధాలు కొనసాగిస్తున్నాడని పోలీసులు గుర్తించినట్లు తెలిపారు&period; ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని గ్రూపులతో కాంటాక్ట్‌లో ఉండి&comma; ఆయుధాల సేకరణపై ఆసక్తి చూపుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.