సత్యసాయి జిల్లా పుట్టపర్తి చిత్రావతి నదిలో ఇసుక అక్రమ రవాణా..

సత్యసాయి జిల్లా పుట్టపర్తి చిత్రావతి నదిలో ఇసుక అక్రమ రవాణా సత్యసాయి జిల్లా పుట్టపర్తి చిత్రావతి నదిలో ఇసుక అక్రమ రవాణా

Advertisements

<p>ఉమ్మడి అనంతపురం అంటేనే కరువు జిల్లా&period; ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే తప్ప అక్కడ తగినంత నీరు దొరకని పరిస్థితి&period; అలాంటి ఉన్న సహజ వనరులను ధ్వంసం చేస్తున్నారు కొందరు దుర్మార్గులు&period; వారికి అధికారంలో ఉన్న కొందరు పెద్దలు వంత పాడుతున్నారు&period; సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో ఇసుకాసురుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి&period; చిత్రావతి నదిలో అక్రమంగా ఇసుకను తవ్వే స్తున్నారు&period; పుట్టపర్తి సమీపంలోని ఎనుములపల్లి&comma; రాయలవారిపల్లె ప్రాంతాల్లోని చిత్రావతి నదిలో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా ఇసుకను తరలిస్తున్నారు&period; అధికార పార్టీకి చెందిన కొందరు స్థానిక నాయకులు ఇసుకను తవ్వి అక్రమంగా తరలిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు&period; పెద్ద ఎత్తున JCB లతో తవ్వి&&num;8230&semi; లారీలు ట్రాక్టర్లతో ఇసుక తరలించి పెద్ద ఎత్తున లాభాలు గడిస్తున్నారు&period; ఇంత జరుగుతున్నా రెవిన్యూ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు&period; ఈ దందాలో రెవెన్యూ&comma; మైనింగ్ అధికారులకు కూడా మామూళ్లు అందుతున్నాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు&period; చిత్రావతిలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించగా తమకు తెలియకుండానే ఇదంతా జరుగుతోందని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది&period;&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు&period;&period; చిత్రావతికి జరుగుతున్న చిత్రవధపై పుట్టపర్తి వాసులు&comma; ప్రజాసంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి&period; ఈ ప్రాంతానికి ప్రధాన నీటి వనరుగా ఉన్న చిత్రావతి నది&period;&period; ఇసుక తవ్వకాల కారణంగా రూపురేఖలు కోల్పోతోందని చెబుతున్నారు&period; నదిలో ఇసుక లేకపోతే భూమిలోకి నీరు సరిగా ఇంకదని&period;&period; దీనివల్ల భూగర్భ జలాలు అంతరించిపోతాయని అంటున్నారు&period; ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరిస్తున్నారు&&num;8230&semi;<&sol;p>&NewLine;<p>మరోవైపు చిత్రావతిలో జరుగుతున్న ఇసుక దందా వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి&period; ఎమ్మెల్యేకు దగ్గరివారే ఇసుక తరలింపునకు సూత్రధారులు అని స్థానికులు చెప్పుకుంటున్నారు&period; అయితే చాలా కాలంగా ఈ ఆరోపణలు వినిపిస్తున్నా&period;&period; స్థానిక ఎమ్మెల్యే సింధూర రెడ్డి ఇప్పటి వరకు దీనిపై స్పందించకపోవడం విశేషం&period; చిత్రావతిలో జరుగుతున్న ఇసుక దందాకు సంబంధించిన పూర్తి వివరాలు మా అనంతపురం ప్రతినిధి త్రిలోక్ అందిస్తారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ ఛార్జ్ షీట్..

మే 15న‌ “ముసలోడికి దసరా పండుగ” మూవీ విడుదల..