మే 15న‌ “ముసలోడికి దసరా పండుగ” మూవీ విడుదల..

మే 15న‌ "ముసలోడికి దసరా పండుగ" మూవీ విడుదల

Advertisements

<p>నాన్‌స్టాప్ నవ్వులు పండించ‌డానికి టాలీవుడ్ తెర‌పైకి ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంట‌ర్‌టైన్మెంట్ మూవీ రాబోతోంది&period; రాజీ నాయుడు &&num;8211&semi; సీత‌మ్మ వాళ్లె ఆశీస్సుల‌తో రమణా ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై యువ నిర్మాత రమణ వాళ్లె నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం &&num;8220&semi;ముసలోడికి దసరా పండుగ&&num;8221&semi; విలక్షణ నటుడు నాజర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఈ శుక్ర‌వారం &lpar;మే 15à°¨‌&rpar; థియేట‌ర్‌à°²‌లో విడుద‌à°² కాబోతోంది&period; ఇప్ప‌టికే ట్రైల‌ర్ ప్ర‌చార చిత్రాల‌తో భారీ అంచ‌నాలు అందుకున్న ఈ సినిమాపై ఇండ‌స్ట్రీలో భారీ అంచ‌నాలు పెరుగుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p>ఈ సంద‌ర్భంగా నిర్మాత రమణ వాళ్లె మాట్లాడుతూ&period;&period; &&num;8220&semi;ప్రేక్షకులు థియేటర్‌కు వస్తే రెండు గంటల పాటు కష్టాలన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం&period; సినిమా అవుట్‌పుట్ పట్ల మేము చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం&period; ఇప్ప‌టికే విడుద‌లైన ప్ర‌చార చిత్రాలకు మంచి రెస్పాన్స్ à°µ‌స్తోంది&period; సినిమా ప్ర‌తి ఒక్క‌రికి à°¨‌చ్చుతుంద‌ని à°¨‌మ్మ‌కంగా చెప్ప‌గ‌లం&period; ఈ సినిమాను మా పితృ à°¸‌మానులు దివంగ‌à°¤ à°¦‌ర్శ‌కుడు ఈవీవీ à°¸‌త్య‌నారాయ‌à°£‌కు అంకిత‌మిస్తున్నాం&&num;8221&semi; అని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>చాలా కాలం à°¤‌ర్వాత తెలుగు తెర‌పైకి ఫ్యామిలీ ఎమోషన్స్&comma; ఫుల్ లెంగ్త్ కామెడీతో రాబోతున్న ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సత్యసాయి జిల్లా పుట్టపర్తి చిత్రావతి నదిలో ఇసుక అక్రమ రవాణా..

కేరళ సీఎంగా వీడీ సతీషన్ నియామకం..

బంగారంపై మోదీ మాస్టర్ ప్లాన్..?