మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

Advertisements

<p>మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది&period; మాగుటూరు పంచాయతీలోని రంగాపురం గ్రామానికి చెందిన 65 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి&period; స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో ఈ భారీ చేరికలు జరిగాయి&period; ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు&comma; పేదలకు అందుతున్న లబ్ధికి ఆకర్షితులయ్యారు&period; గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి స్థానిక గ్రామాల్లో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులపై నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నారు&period; కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నేతలు ఈ భారీ చేరికల ప్రక్రియను స్థానిక కూటమి నాయకులు సమన్వయం చేసారు&period; మండల పార్టీ అధ్యక్షుడు బండ్లమూడి ఆంజనేయులు పార్లమెంటు ట్రెజ రర్ అంబవరం శ్రీనివాసరెడ్డి మండల పార్టీ కన్వీనర్ సర్వేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.

నంద్యాల జిల్లాలో నలుగురు ఫారెస్ట్‌ అధికారుల సస్పెన్షన్.