ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఆస్ట్రేలియా సహాయ మంత్రి.

Advertisements

<p>విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ తన అధికారిక బృందంతో కలిసి దర్శించుకున్నారు&period; ఏపీ పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు&comma; అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు&period; అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాశస్త్యం&comma; అమ్మవారి చరిత్రను అర్చకులు వివరించారు&period; వేదపండితులు వేదాశీర్వచనం అందించగా&comma; ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ&comma; ఈవో వి&period;కె&period; శీనా నాయక్ అమ్మవారి శేషవస్త్రాలు&comma; చిత్రపటం&comma; ప్రసాదాలను అందజేసి సత్కరించారు&period; అంతర్జాతీయ ప్రతినిధుల పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు&period;విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ తన అధికారిక బృందంతో కలిసి దర్శించుకున్నారు&period; ఏపీ పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు&comma; అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు&period; అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాశస్త్యం&comma; అమ్మవారి చరిత్రను అర్చకులు వివరించారు&period; వేదపండితులు వేదాశీర్వచనం అందించగా&comma; ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ&comma; ఈవో వి&period;కె&period; శీనా నాయక్ అమ్మవారి శేషవస్త్రాలు&comma; చిత్రపటం&comma; ప్రసాదాలను అందజేసి సత్కరించారు&period; అంతర్జాతీయ ప్రతినిధుల పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.

సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.