అమరావతి నిర్మాణంపై వైసీపీ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి..

అమరావతి నిర్మాణంపై వైసీపీ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి

Advertisements

<p>అమరావతిలో అసెంబ్లీ&comma; హైకోర్టు&comma; ఐకానిక్ టవర్స్&comma; ఆలిండియా సర్వీస్ అధికారుల నివాస భవనాల నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు&period; ఈ సందర్భంగా అధికారులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు&period;<br &sol;>&NewLine;అమరావతి నిర్మాణంపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించిన మంత్రి&period;&period; తెలంగాణ సెక్రటేరియట్&comma; పార్లమెంట్ నిర్మాణ వ్యయాలపై పూర్తి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు&period; ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు&period;ఐఏఎస్ అధికారుల కోసం నిర్మిస్తున్న ఆరు టవర్లలో చాలా వరకు పనులు పూర్తయ్యాయని&comma; జూన్ నెల నుంచి దశలవారీగా భవనాలను జీఏడీకి అప్పగిస్తామని తెలిపారు&period;మొత్తం 30 వేల 760 మంది రైతులు 35 వేల 59 ఎకరాల భూములు ఇచ్చారని&period;&period; అందులో 30 వేల 79 మంది రైతులకు ఇప్పటికే ప్లాట్లు కేటాయించామని చెప్పారు&period; కేవలం 681 మంది రైతులకు సంబంధించిన 524 ఎకరాల వ్యవహారం మాత్రమే పెండింగ్‌లో ఉందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..