చేనేతకు అండగా ప్రభుత్వం : హోంమంత్రి అనిత.

Advertisements

<p>జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన &&num;8216&semi;నేతన్న సేవలో&&num;8217&semi; కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు&period; చేనేత కార్మికుల నుంచి చీర కొనుగోలు చేసి వారి కష్టాన్ని అభినందించిన మంత్రి&comma; చేనేత అనేది కేవలం వృత్తి మాత్రమే కాకుండా భారతీయ సంస్కృతి&comma; సంప్రదాయానికి ప్రతీక అని పేర్కొన్నారు&period; రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని&comma; 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో పాటు స్వంత మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి రూ&period;25 వేల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు&period; చేనేత రంగంలో మహిళల పాత్ర విశేషమని&comma; 70 శాతం కార్మికులు మహిళలేనని చెప్పారు&period; 50 ఏళ్లకే పింఛన్ అందిస్తున్నామని&comma; ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు&period; సీఎం చంద్రబాబు నాయకత్వంలో మంచి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గద్దర్ విగ్రహానికి భూమిపూజ నిర్వహణ.

సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ ట్రైలర్ విడుదల…

బీఆర్ఎస్‌పై చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు.