ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.

Advertisements

<p>ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుపై చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది&period; ఆంజనేయులు సర్వీస్‌ నుంచి రిలీవ్‌ అయ్యే విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం&period; ఈ నెల 31తో పీఎస్ఆర్ ఆంజనేయులు సర్వీస్‌ కాలం ముగియనుంది&period; అదే రోజు ఆయనను సర్వీస్‌ నుంచి రిలీవ్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది&period; ఆంజనేయులుపై నమోదైన క్రిమినల్ కేసుల కొనసాగింపునకు రిటైర్మెంట్ అడ్డంకి కాదని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు సమాచారం&period; క్రిమినల్ కేసులు&comma; సంబంధిత విచారణలు కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది&period; పెన్షన్&comma; ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాలపై తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీకి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం&period; ఇప్పటికే ఆంజనేయులుపై సస్పెన్షన్ సహా పలు చర్యలు కొనసాగుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.