నర్సాపురంలో మోడల్ డంపింగ్ యార్డ్ ఏర్పాటు..

నర్సాపురంలో మోడల్ డంపింగ్ యార్డ్ ఏర్పాటు

Advertisements

<p>పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో దేశంలో ఎక్కడా లేనివిధమైన మోడల్ డంపింగ్ యార్డ్ ను కూటమి ప్రభుత్వం నిర్మిస్తున్నట్లు కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పారు&period; ఇప్పటికే స్థల సేకరణకు ప్రభుత్వం నాలుగు కోట్లు కేటాయించిందన్నారు&period; ఈ కొత్త డంపింగ్ యార్డ్ లో చెత్తను ఎప్పటికప్పుడు రీసైక్లింగ్ జరిగే విధంగా మోడ్రన్ మిషను ఏర్పాటు చేయబోతున్నామన్నారు &period; గత ఆరు నెలలుగా పట్టణ ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని గుర్తించిన ప్రభుత్వం ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న ఉద్దేశంతో ప్రజలు ఎవ్వరికి ఇబ్బంది లేని స్థలాన్ని ఎంపిక చేయాలని నిర్ణయించిందన్నారు&period; స్థల సేకరణ విషయంలో ఎవరైనా రాజకీయం చేసిన &comma; సంబంధం లేని వ్యక్తులు ప్రజల్ని రెచ్చగొడితే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు&period; ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితోనే ఈ మోడల్ యూనిట్ నరసాపురంగా మంజూరు అయిందని చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.