కోనసీమ జిల్లా రాజోలులోని సీహెచ్ సీ లో గైనకాలజిస్టుల కొరత..

కోనసీమ జిల్లా రాజోలులోని సీహెచ్ సీ లో గైనకాలజిస్టుల కొరత

Advertisements

<p>డాక్టర్&period;&period;బిఆర్&period;అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గైనకాలజిస్టుల కొరత వేధిస్తోంది&period; ప్రభుత్వ ఆసుపత్రిలో మూడేళ్లుగా గైనకాలజిస్ట్ లేకపోవడంతో గర్భిణులు&comma; మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు&period; అరవై గ్రామాలకు ఆరోగ్యదాయనిగా ఉన్న రాజోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు వైద్యుల కొరతతో పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు&period; కోట్ల రూపాయిలు ఖర్చు చేసి అందంగా భవనాలు నిర్మించి 50 పడకలు ఏర్పాటు చేసినా&&num;8230&semi; రోగులకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>గైనకాలిజిస్ట్ వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్ల గర్భిణులు స్కానింగ్ వంటి కనీస సేవలు కూడా అందక ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది&period; ప్రసవ వేదనతో వచ్చే మహిళలను&comma; ప్రమాదానికి గురైన క్షతగాత్రులకు వైద్య సేవలు అందక అమలాపురం&comma; కాకినాడ లో కార్పోరేట్ ఆసుపత్రులకు తీసుకు వెళ్లాల్సి వస్తోంది&period; గతంలో నెలకు 100కు పైగా ప్రసవాలు జరిగే ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం గైనకాలజిస్ట్ లేకపోవడంతో వేరు వేరు ఆసుపత్రుల నుంచి వైద్యులను తీసుకొచ్చి డెలివరీలు నామమాత్రంగా చేయిస్తున్నారు&period; నిరంతర పర్యవేక్షణ లోపంతో ఎమర్జెన్సీ వస్తే హుటాహుటిన కాకినాడ లేదా మరెక్కడికైనా తరలించాల్సిన పరిస్థితులు ఉన్నాయి<&sol;p>&NewLine;<p>గత రెండేళ్లుగా డాక్టర్ల నియామకం కోసం స్థానిక ఎమ్మెల్యే అడుగుతున్నా&period;&period; గైనకాలజిస్ట్ ని నియమించడం లేదు&period; ఒకానొక దశలో ఎమ్మెల్యే తీవ్ర అసహనానికి లోనై ఆసుపత్రి ఎదుటే ధర్నాకి దిగుతానని ఎమోషనల్ అయ్యారు&period; అయినప్పటికీ అధికారులలో ఏవిధమైన స్పందన లేదు&period; ఆర్థోపెడిక్ వైద్యులు ఉన్నా చికిత్సకు అవసరమైన సదుపాయాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం తో అత్యవసర ప్రమాద కేసులు వేరే ప్రాంతాలకు పంపాల్సిన పరిస్థితి నెలకొంది&period; ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ ఆసుపత్రికి పూర్తి స్థాయిలో ఇద్దరు గైనకాలజిస్ట్ లను నియమించాలని&comma; ఆర్థోపెడిక్ విభాగానికి పూర్తి స్థాయిలో సదుపాయాలను కల్పించాలని కూటమి నేతలు వేడుకుంటున్నారు&period; ఈ ఆసుపత్రికి గైనకాలజిస్ట్ లతో పాటు అందరినీ పూర్తి స్థాయి వైద్యులను నియమించి ఇక్కడ నివసించే పేదలకు అండగా నిలవాలని స్థానికులు ప్రభుత్వాన్ని వేడుకొంటున్నారు&&num;8230&semi;&period;&period;<&sol;p>&NewLine;<p>దీనిపై రాజోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ డయానా ను వివరణ కోరగా గైనకాలజిస్ట్ &comma; ఆర్థోపెడిక్ డాక్టర్ల సమస్య ఉందని&comma; దీనిపై జిల్లా కలెక్టర్ కు విన్నవించామని తెలిపారు&period; నాలుగైదు రోజుల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో గైనకాలజిస్ట్ ని ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిపారు&period; ఈ ప్రాంత పేద ప్రజల మహిళల సమస్యకు పరిష్కారం దొరుకుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు&period; అలానే అవుట్ పేషెంట్లకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు&period; చాలా మందికి తెలియక 10 గంటలు దాటిన తర్వాత వస్తున్నారని దాని వల్ల సమయం తగ్గిపోతుందని&comma; ఈ విషయాన్ని అందరూ తప్పనిసరిగా గమనించాలని సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..

ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు..