వినుకొండ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన మాజీ సీఐ చిన్నమల్లయ్య.

వినుకొండ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన మాజీ సీఐ చిన్నమల్లయ్య

Advertisements

<p>పల్నాడు జిల్లా వినుకొండలో కీలక పరిణామం చోటుచేసుకుంది&period; మహిళపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ చిన్న మల్లయ్య&period;&period;పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు&period; అత్యాచారం చేశాడని సీఐ చిన్నమల్లయ్యపై ఏప్రిల్ 29à°¨ మహిళ ఫిర్యాదు చేసింది&period; దీంతో పోలీసులు కేసు నమోదు చేయడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయ్యారు చిన్నమల్లయ్య&period; దాదాపు నెల రోజుల తర్వాత ఇవాళ పోలీసుల ఎదుట లొంగిపోయారు&period; చిన్నమల్లయ్యను ఇటీవలే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు అధికారులు&period; ఐతే తాజాగా ఆయన్ను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.