ఫిబ్రవరి 19న సెలవు ప్రకటించాలని విజ్ఞప్తి

Shivaji Maha Raj

Advertisements

&NewLine;<p>ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 19న అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని మహారాజ్ ఫౌండేషన్ చైర్మన్ సిడి చౌహన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు&period; శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ షబ్ ఇ మిరాజ్ సందర్భంగా ఈనెల 8న ప్రభుత్వం సెలవు దినం ప్రకటించిందని&comma; అదే విధంగా శివాజీ జయంతి సందర్భంగా 19న సెలవు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు&period; ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని కోరుతూ గత ఏడాదిగా భారతదేశమంతట విస్తృత ప్రచారాన్ని నిర్వహించినట్లు తెలిపారు&period; దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి శివాజీ జయంతి సందర్భంగా అధికారిక సెలవు దినాన్ని ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్