ధ‌నుష్ హీరోగా రూపొందుతోన్న ఇంటెన్స్ మూవీ‘కర’ తెలుగు టీజర్ విడుదల.. ఏప్రిల్ 30న మూవీ గ్రాండ్ రిలీజ్..

Advertisements

<p>&OpenCurlyQuote;&OpenCurlyQuote;పంటో&period;&period; గ‌డ్డో<br &sol;>&NewLine;పాప‌మో&period;&period;పుణ్య‌మో<br &sol;>&NewLine;à°¤‌ను నాటింది&period;&period;à°¤‌నే à°¨‌రుక్కోవాలి<br &sol;>&NewLine;నేను నాటిన విత్త‌నం ఇప్పుడు కోత కొచ్చింది<br &sol;>&NewLine;అంత కంటే ముందు నామీద à°ª‌డ్డ à°®‌చ్చ‌ని తుడిచేయాలి<br &sol;>&NewLine;à°¨‌న్ను à°¨‌మ్ముకున్న వారిని ముందుకు తీసుకెళ్లాలి<br &sol;>&NewLine;నా పేరు క‌à°°‌సామి’’ అని ఓ యువ‌కుడు à°¤‌à°¨ బాధ‌ను వ్య‌క్తం చేస్తున్నాడు&&num;8230&semi;&period;&period;<&sol;p>&NewLine;<p>ఇంత‌కీ క‌à°°‌సామి మీద à°ª‌డ్డ à°®‌చ్చ ఏంటి&quest; అత‌ను à°¤‌నకు ఎదురైన à°¸‌à°®‌స్య‌ను ఎలా దాటి à°¤‌నపై à°ª‌డ్డ à°®‌చ్చ‌ను తుడుచుకున్నాడు&period;&period; అనేది తెలుసుకోవాలంటే వెర్సటైల్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన &OpenCurlyQuote;కర’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్&period; ఏప్రిల్ 30à°¨ ఈ సినిమా రిలీజ్ అవుతోంది&period;<&sol;p>&NewLine;<p>కుష్మిత గణేష్ సమర్పణలో à°¡à°¾&period; ఇషారి కె&period; గణేష్ నిర్మించిన చిత్రం &OpenCurlyQuote;కర’&period; ఈ మూవీకి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు&period; ఈ సినిమాను ఏప్రిల్ 30à°¨ తెలుగు రాష్ట్రాల్లో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్&comma; ఆర్ స్టార్ లాజిస్టిక్స్ బ్యానర్ మీద సిహెచ్ సతీష్ కుమార్&comma; రాజేష్ కుమార్ బొబ్బర రిలీజ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>ధనుష్‌కి జోడీగా à°®‌మితా బైజు à°¨‌టించింది&period; తాజాగా ఈ సినిమా తెలుగు టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌à°² చేశారు&period; టీజ‌ర్‌ చాలా ఇంటెన్స్‌గా ఉంది&period; టైటిల్ పాత్ర‌లో à°¨‌టించిన à°§‌నుశ్‌&period;&period; పాత్ర‌లో చాలా వేరియేష‌న్స్ క‌నిపిస్తున్నాయి&period; ఓ వైపు à°¸‌à°®‌స్య‌ను ఎదుర్కొనే యువ‌కుడిగా&comma; à°®‌రో వైపు భావోద్వేగాలు క‌à°²‌గ‌లిసిన వ్య‌క్తిగా ఓ à°ª‌రిణితిగ‌à°² పాత్ర‌లో మెప్పించ‌బోతున్నార‌నే విష‌యం స్ప‌ష్ట‌à°®‌వుతోంది&period; à°¤‌à°¨‌దైన స్టైల్లో à°§‌నుష్ పాత్ర‌లో ఒదిగిపోయార‌నేది టీజ‌ర్‌లో తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p>à°¡à°¿à°«‌రెంట్ ప్ర‌మోష‌à°¨‌ల్ స్ట్రాట‌జీస్‌తో ఇప్ప‌టికే సినిమాపై అంచ‌నాలు పెరుగుతూ à°µ‌స్తున్నాయి&period; రీసెంట్‌గా విడుద‌à°² చేసిన పోస్ట‌ర్‌కు మంచి రెస్పాన్స్ à°µ‌చ్చింది&period; తాజాగా టీజ‌ర్‌ను విడుద‌à°² చేశారు&period; యంగ్ మ్యూజిక్ సెన్సేష‌à°¨‌ల్ జి&period;వి&period;ప్ర‌కాష్ కుమార్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి థేని ఈశ్వ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు&period; త్వ‌à°°‌లోనే ట్రైల‌ర్‌ను విడుద‌à°² చేయ‌టానికి మేక‌ర్స్ à°¸‌న్నాహాలు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అంతరిక్ష రంగంలో తెలంగాణ గర్జన..

ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు..

కోత సీజన్‌లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..