నిర్మల్ జిల్లా భైంసాలో పెట్రోల్ కొరత..

దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Advertisements

<p>నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో పెట్రోల్ కొరత వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తోంది&period; గత వారం రోజులుగా వాహనదారులకు పెట్రోల్&ZeroWidthSpace;&comma; డీజిల్ అందటం లేదు&period; అధికారులు కొరత లేదని చెబుతున్నా బంక్ లలో నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి&period; భైంసాలో మొత్తం 5 పెట్రోల్&ZeroWidthSpace; బంకులు ఉండగా నాలుగు బంకుల్లో పెట్రోల్ &comma;డీజిల్ కొరత ఉంది&period; ఉదయం నుంచి సాయంత్రం వరకు పెట్రోల్ కోసం రిలయన్స్&ZeroWidthSpace; బంకులో రద్దీ ఉంటుంది&period; డీజిల్ కొరత వల్ల ట్రాక్టర్లు లేక వ్యవసాయ పనులు ముందుకు సాగటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.