‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్..

Advertisements

<p>మాధురి ప్రజెంట్స్&comma; పాషనేట్ ఫిలిం మేకర్స్&comma; సినిమాటిక్ విజువల్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం కన్న&period; ఎస్ఎన్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం కన్న టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది&period; ఈ కార్యక్రమంలో మఖ్యఅతిథిగా హీరో చైతన్య రావు&comma; హీరో కార్తిక్ శివన్&comma; హీరోయిన్ గీతికా రథన్&comma; మంజు వెంకట్&comma; సినిమా యాక్టర్స్&comma; టెక్నీషన్స్ తదితరులు పాల్గొన్నారు&period; చైతన్యరావు చేతులు మీదుగా విడుదలైన కన్న టీజర్ విడుదల అయింది&period; ఈ చిత్రాన్ని 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ తెలిపారు&period; ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో హీరో కార్తీక్ శివన్&comma; హీరోయిన్ గీతికా రథన్&comma; కిట్టయ్య&comma; రూపేష్&comma; ప్రేమ్ కృష్ణ &comma; సూరజ్&comma; రామ్ పటాస్&comma; వేణు&comma; డైరెక్టర్ నాని కాసరగడ్డ&comma; రవీంద్ర&comma; వెంకీ&comma; మురళి&comma; బంటు&comma; మంజు వెంకట్&comma; దేవా&comma; బృందావనం మూవీ టీమ్&comma; మేకర్స్ తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఈ సందర్భంగా యాక్టర్ వెంకీ మాట్లాడుతూ&&num;8230&semi; ఇది చిన్న సినిమా కావచ్చు కానీ అందరు గుర్తు పెట్టుకునే సినిమా అవుతుంది అన్నారు&period; ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డికి ధన్యవాదములు తెలిపారు&period; హీరోయిన్ గీతికా రథన్ మాట్లాడుతూ&period;&period;టీజర్ చుస్తే చిన్న సినిమాలా అనిపించడం లేదన్నారు&period; ఈ సినిమాలో తాను సత్య పాత్ర పోషించినట్లు చెప్పారు&period; ఈ మూవీ చూసిన తరువాత అందరూ తనను సత్య అని గుర్తుపెట్టుకుంటారు అని చెప్పారు&period; ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి కి థాంక్స్ చెప్పారు&period; అందరు సినిమాకు సపోర్ట్ చేయాలని కోరారు&period;<&sol;p>&NewLine;<p>హీరో కార్తిక్ శివన్ మాట్లాడుతూ&period;&period; పిలవగానే వచ్చిన హీరో చైతన్య రావుకు థాంక్స్ చెప్పారు&period; ప్రస్తుతం తనకు ఏ సినిమా బ్యాగ్రౌండ్ లేదన్నారు&period; ఇప్పటి వరకు తన వెన్నంటి నడిపిన తన తండ్రినే తనకు బ్యాగ్రౌండ్ అని చెప్పారు&period; అలాగే సినిమా చుసిన తరువాత ఈ మూవీ తనకు బ్యాగ్రౌండ్ అవుతుందని చెప్పారు&period; ఈ సినిమా అందరికి కనెక్ట్ అవుతుందని చెప్పారు&period; క్రికెట్&comma; లవ్&comma; ఎమోషనల్ స్టోరీ ఈ మూడు ఎమోషన్స్ ప్రధానంగా సినిమాలో చూపించినట్లు చెప్పారు&period; ఇక ఈ కన్న చిత్రం పరిశ్రమలో నిలిచిపోతుంది చెప్పారు&period; సినిమాకు సపోర్ట్ చేస్తూ&period;&period; ప్రొడ్యూస్ చేసిన నిర్యాత శ్రీను కు థాంక్స్ చెప్పారు&period; సినిమా అద్భుతంగా తీర్చిదిద్దిన డైరెక్టర్ రాజశేఖరరెడ్డి కి థాంక్స్ చెప్పారు&period; సొంత అన్న గురించి ఇంతకన్న ఎక్కువ చెప్పలేనని తెలిపారు&period; అలాగే హీరోయిన్ గీతికా ప్రాణం పెట్టి చేశారు అని చెప్పారు&period; తనకు కూడా మంచి పేరు వస్తుందని తెలిపారు&period; మా టీమ్ అంతా ఈ పరిశ్రమలో ఇప్పుడు ఎంట్రీ పాస్ తీసుకున్నామని&comma; మా నుంచి వచ్చే ప్రాజెక్ట్స్ చాలా బాగుంటాయని నమ్మకం వ్యక్తం చేశారు<&sol;p>&NewLine;<p>ప్రొడ్యూసర్ కృష్ణ మాట్లాడుతూ&period;&period;డైరెక్టర్ ఎంతో సహనంతో ఈ సినిమాను తెరకెక్కించారని చెప్పారు&period; సినిమా ఒక నిర్మాతగా ఉన్నా అసిస్టెంట్ గా వర్క్ చేసినట్లు వెల్లడించారు&period; సినిమా అంటే ఎంతో ఇష్టం అందుకే సినిమాకు సంబంధించిన ఏ పని అయినా చేస్తా అని చెప్పారు&period; కన్న సినిమాలో యాక్ట్ చేసిన ప్రతీ ఒక్క నటీనటులకు&comma; టెక్నిషన్స్ కు ధన్యవాదాలు తెలిపారు&period; డైరెక్టర్ నాని కాసరగడ్డ మాట్లాడుతూ&period;&period; ఈ టీజర్ లా కాదు ఒక ట్రైలర్ చుసినట్లు తృప్తిగా ఉందన్నారు&period; ఈ సినిమా ప్యాషనెట్ తో తెరకేక్కించనట్లు అర్థం అవుతుందని చెప్పారు&period; ఈ ఐపిఎల్ సీజన్ లో కన్న రైట్ సినిమా&comma; కచ్చింతంగా ప్రేక్షకులకు నచ్చుతుందని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ&&num;8230&semi; పిలువగానే వచ్చిన హీరో చైతన్య రావు కి థాంక్స్ చెప్పారు&period; ఆయన సినిమాలకు ఏడి గా పనిచేసానని చెప్పారు&period; ఆయన మెథడ్ యాక్టింగ్ చాలా నచ్చుతుందని చెప్పారు&period; ఆయనతో పనిచేయాలని ఉందని&comma; భవిష్యత్తు ఆ అవకాశం వస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు&period; అలాగే మంజు వెంకట్ కు థాంక్స్ చెప్పారు&period; చిన్న సినిమా అని చెప్పగానే సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారని చెప్పారు&period; అల్లరి నరేష్ తో సినిమా చేసిన డైరెక్టర్ నాని కాసరగడ్డ ఈవెంట్ కు వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు థాంక్స్ చెప్పారు&period; స్పిరిట్ కు పనిచేస్తున్న డీఓపీ గుణశేఖర్ మా సినిమాకు పనిచేయడం సంతోషంగా ఉందన్నారు&period; మా కాంబినేషన్ మంచి హిట్ అవుతుందని చెప్పారు&period; అలాగే మ్యూజిక్ డైరెక్టర్ శరవణ వాసుదేవన్ సాంగ్స్ అద్భుతంగా ఇచ్చారు అని చెప్పారు&period; అలాగే ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ స్టైల్ అందరికి నచ్చుతుందని చెప్పారు&period; యాక్టర్ రూపేష్ ఒక అద్భుతమైన యాక్టర్ అని చెప్పారు&period; ఆయన విలన్ కాదు యాంటీహీరో రోల్ చేసారని చెప్పారు&period; సినిమాలో యాక్ట్ చేసిన ప్రతీఒక్కరు ప్రాణం పెట్టి చేశారు అని చెప్పారు&period;<&sol;p>&NewLine;<p>అలాగే అసిస్టెంట్ డైరెక్టర్స్&comma; టెక్నికల్ టీమ్ కూడా చాలా కష్టపడ్డారని చెప్పారు&period; హీరోయిన్ గీతికా చూడడానికి అందంగా ఉండటం మాత్రమే కాదు చాలా ప్రతిభ ఉందని&comma; ప్రతి విషయంలో కష్టపడుతుందని చెప్పారు&period; క్యారెక్టర్ కూడా అద్భుతంగా ఉందన్నారు&period; మంచి పేరు వస్తుందన్నారు&period; ఇక హీరో కార్తిక్ శివన్ సొంత తమ్ముడు అని కాదు చాలా కష్టపడే వ్యక్తి అన్నారు&period; మంచి యాక్టర్ అవుతారని&comma; రేపటి రోజు కార్తిక్ గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటారు అని చెప్పారు&period; సినిమా క్రికెట్ చుట్టూ సీరియస్ గా కాదు చాలా సరదాగా&comma; మన చిన్నతనంలోని చాలా విషయాలను గుర్తు చేస్తుందని చెప్పారు&period; ఈ సినిమాలో కార్తిక్ క్యారెక్టర్ కూడా చాలా మందికి కనెక్ట్ అవుతుందని చెప్పారు&period; సినిమాలో కన్న లాంటి క్యారెక్టర్ ప్రతీ ఊరిలో ఒక్కడు ఉంటాడు అని చెప్పారు&period; కన్న సినిమా టీజర్ ఎంతలా నచ్చిందో సినిమా కూడా అదే స్థాయిలో అలరిస్తుందని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>హీరో చైతన్య రావు మాట్లాడుతూ&period;&period; డైరెక్టర్ రాజశేఖర్ ఒక క్లారిటీ ఉన్న వ్యక్తి అన్నారు&period; కచ్చితంగా మంచి డైరెక్టర్ అవుతారు అని చెప్పారు&period; ఆయనతో కలిసిపనిచేస్తానని చెప్పారు&period; మనం పని చేసుకుంటూ పోవడమే ఫలితంతో సంబంధం లేదన్నారు&period; ఈ టీజర్ చూస్తుంటే మలయాళం సినిమా చూసినంత ఫీల్ ఉందని&comma; విజువల్స్&comma; బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందన్నారు&period; ఎడిటింగ్ కట్స్ కూడా చాలా బాగున్నాయరు&period; హీరోగా యాక్ట్ చేసిన కార్తీక్ చాలా పోటెన్షల్ ఉన్న యాక్టర్ లా కనిపిస్తున్నాడు అని&comma; ప్రతీ ఫ్రేమ్ లో కన్న క్యారెక్టర్ కనిపిస్తుందని చెప్పారు&period; ఇక హీరోయిన్ గీతికాకు ఈ సినిమా మంచి పేరును తీసుకొస్తుందని చెప్పారు&period; ఇలాంటి చిన్న సినిమాలు ఇండస్ట్రీలో నిలబడాలని&period;&period; ఈ సినిమాకోసం ఏ విధంగానైన తాను సాయం అందిస్తానని చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అంతరిక్ష రంగంలో తెలంగాణ గర్జన..

ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు..

కోత సీజన్‌లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..