ఏప్రిల్ 30న రాబోతోన్న ‘కర’ సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో ధనుష్..

Advertisements

<p>ధనుష్&comma; మమితా బైజు జంటగా కుష్మిత గణేష్ సమర్పణలో à°¡à°¾&period; ఐషరి కె&period; గణేష్ నిర్మించిన చిత్రం &OpenCurlyQuote;కర’&period; ఈ మూవీకి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు&period; ఈ సినిమాని ఏప్రిల్ 30à°¨ విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్&comma; ఆర్ స్టార్ లాజిస్టిక్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు&period; ఈ క్రమంలో ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు&period; ఈ కార్యక్రమానికి సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్&comma; బుచ్చిబాబు సానా&comma; వెంకీ అట్లూరి ముఖ్య అతిథిగా విచ్చేశారు&period; ఈ ఈవెంట్‌లో&period;&period;<&sol;p>&NewLine;<p>ధనుష్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;కర’ అనేది ఓ సాధారణ యువకుడి కథ&period; విఘ్నేశ్ లాంటి ఓ గొప్ప వ్యక్తి నుంచి ఈ కథ వచ్చింది&period; విఘ్నేశ్ రాజా పేరు గుర్తు పెట్టుకోండి&period; ఇక ముందు మరిన్ని అద్భుతమైన సినిమాలు వస్తుంటాయి&period; &OpenCurlyQuote;పోరు తొళిల్’ చూసిన తరువాత విఘ్నేశ్‌ ఎనర్జీ నన్ను టచ్ చేసినట్టు అనిపించింది&period; అందుకే ఆయనతో సినిమా చేయాలని అనుకున్నాను&period; ఈ సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది&period; ఈ మూవీకి సపోర్ట్ చేసిన గణేష్ గారికి థాంక్స్&period; మమిత గారు అద్భుతమైన నటి&period; రవి కుమార్ సార్‌తో పని చేయడం ఎప్పుడూ సరదాగా ఉంటుంది&period; నా ఫ్రెండ్ జీవీ నాకు ఎప్పుడూ మంచి మ్యూజిక్ ఇస్తుంటారు&period; &OpenCurlyQuote;కుబేర’&comma; &OpenCurlyQuote;ఇడ్లీకొట్టు’ తరువాత మళ్లీ తెలుగు ఆడియెన్స్ ముందుకు వస్తున్నాను&period; &OpenCurlyQuote;కర’ ఎంతో క్వాలిటీతో రాబోతోంది&period; మా కోసం వచ్చిన సాయి దుర్గ తేజ్ గారికి&comma; వెంకీ అట్లూరి&comma; బుచ్చిబాబు గారికి థాంక్స్&period; ఏప్రిల్ 30à°¨ మా సినిమా రాబోతోంది&period; థియేటర్లో మా సినిమా చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;వేల్స్ తరుపున గణేష్ గారు చేసే సేవా కార్యక్రమాల గురించి నాకు తెలుసు&period; విఘ్నేశ్ గారు తీసిన &OpenCurlyQuote;పోరు తొళిల్’ అంటే నాకు చాలా ఇష్టం&period; జీవీ ప్రకాష్ గారి మ్యూజిక్ నాకు ఇష్టం&period; మమిత గారి వర్కింగ్ నాకు ఇష్టం&period; నా జీవితంలోని ప్రేమ కథలకు ధనుష్ గారి లవ్ సాంగ్స్‌కి చాలా కనెక్షన్ ఉంది&period; &OpenCurlyQuote;3’&comma; &OpenCurlyQuote;ఆడుకాలం’ ఇలా ప్రతీ సినిమా&comma; అందులోని పాటలు నా మీద ప్రభావం చూపించాయి&period; ధనుష్ గారి ఎక్స్‌ప్రెషన్స్ అద్భుతంగా ఉంటాయి&period; &OpenCurlyQuote;రఘువరన్ బీటెక్’లో ఇచ్చే ఆ చిన్న స్మైల్ ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది&period; కేఎస్ రవి కుమార్ గారి మేకింగ్&comma; యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం&period; సతీష్&comma; రాజేష్ గారికి ఈ మూవీతో లాభాలు రావాలి&period; ఏప్రిల్ 30à°¨ &OpenCurlyQuote;కర’ రాబోతోంది&period; తెలుగు ప్రేక్షకులందరూ వీక్షించి పెద్ద హిట్ చేయండి’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>బుచ్చిబాబు సానా మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;ధనుష్ గారిని చూసేందుకే ఈవెంట్‌కు వచ్చాను&period; కాళీపట్నంలో కర మాస్టర్ అని ఉండేవారు&period; ఆయన రచయితల కోసం ఎన్నో చేశారు&period; ఆయన పేరు ఈ మూవీకి పెట్టారు&period; రెహమాన్ గారు ధనుష్ గారి గురించి ఎంతో గొప్పగా చెబుతుంది&period; ఏప్రిల్ 30à°¨ &OpenCurlyQuote;కర’ మంచి విజయాన్ని సాధించాలి’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>వెంకీ అట్లూరి మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;కర’ టీజర్&comma; ట్రైలర్ నాకు చాలా నచ్చాయి&period; తెలుగు ఇండస్ట్రీలోకి వస్తున్న గణేష్ గారికి థాంక్స్&period; ధనుష్ గారితో చేసిన &OpenCurlyQuote;సార్’తో వల్లే నాకు ఇంతటి ప్రేమ&comma; అభిమానం దక్కాయి&period; &OpenCurlyQuote;కర’ మీద నాకెంతో నమ్మకం ఉంది&period; ఇది తెలుగులో అద్భుతం చేస్తుందని నమ్ముతున్నాను&period; &OpenCurlyQuote;సార్’ కంటే భారీ హిట్ అవ్వుతుంది&period; ఈ సినిమాని తెలుగు ఆడియెన్స్ పెద్ద హిట్ చేయాలి&period; మమిత గారు ఎంతో నేచురల్‌గా యాక్ట్ చేస్తారు&period; కేఎస్ రవి కుమార్ గారితో వర్క్ చేయాలని ఉంది&period; ధనుష్&comma; జీవీ ప్రకాష్ బాండింగ్ చాలా గొప్పగా ఉంటుంది&period; &OpenCurlyQuote;పోరు తొళిల్’ తర్వాత విఘ్నేశ్‌కి తెలుగులో మంచి ప్రేమ లభించింది&period; ఏప్రిల్ 30à°¨ రాబోతోన్న ఈ సినిమాని అందరూ చూడండి’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..