రాగి కలశం తో శివుడికి అభిషేకం చేస్తున్నారా..!

Shiva

Advertisements

&NewLine;<p>శివుడు అభిషేక ప్రియుడు&period; కలశంతో మంచి నీటి అభిషేకం చేసిన పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు&period; కోరిన కోర్కెలను నెరవేరుస్తాడు&period; అలా అని అభిషేకం ఎలా పడితే అలా చేయకూడదు&period; దానికి కొన్ని నియమాలు ఉన్నాయి&period; ముఖ్యంగా పవిత్రమైన మహాశివరాత్రి నాడు శివుడిని ఆరాధించేటప్పుడు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలి&period; అప్పుడే పుణ్యఫలం దక్కుతుంది&period; తెలిసీతెలియక తప్పులు చేస్తే అభిషేకం చేసిన పుణ్యం కూడా దక్కదు&period; ఉత్తర దిశను శివుడి ప్రధాన ద్వారంగా భావిస్తారు&period; కాబట్టి శివ లింగానికి నీటిని అభిషేకించేటప్పుడు ఎల్లప్పుడూ ఉత్తరం వైపు ముఖం ఉంచాలి&period; ఈ దిశను అర్ధనారీశ్వరుడి ఎడమవైపుగా భావిస్తారు&period; స్టీల్ గిన్నె లేదా మట్టి పాత్రల్లో తీసుకునే అభిషేకించాలి&period; మహాశివరాత్రి నాడు కొంతమంది పాల ప్యాకెట్లతో అభిషేకం చేస్తుంటారు&period; అలా ఎప్పుడూ చేయకూడదు&period; అలాగే కూర్చొని మాత్రమే అభిషేకం చేయాలి&period;పూజా సమయంలో శివలింగంపై పాలు&comma; పెరుగు&comma; తేనె&comma; నెయ్యి&comma; చక్కెర వంటి పంచామృతాలతో అభిషేకం చేసినప్పటికీ చివరగా నీటితో అభిషేకం చేయడం చాలా ముఖ్యం&period; అప్పుడే అభిషేక ఫలితం దక్కుతుంది&period; నీటితో అభిషేకం చేసేటప్పుడు అందులో పూలు&comma; గంధం వంటివి ఏవీ కలపకూడదు&period; స్వచ్ఛమైన నీటితోనే అభిషేకం చేయాలి&period; అలాగే శివుడికి శంఖంలో నీటిని తీసుకుని ఎప్పుడూ అభిషేకించకూడదు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి.

శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సవిత.