గోర్లు కొరుకుతున్నారా.. ఈ సమస్యలు ఎదుర్కోక తప్పదు!

nails

Advertisements

&NewLine;<p>చాలా మందికి ఈ అలవాటు ఉంటుంది&period; గోళ్ళు కొరకడం తిరిగి వాటిని నమలడం చేస్తుంటారు&period; ప్రపంచ వ్యాప్తంగా 30 శాతం మంది గోళ్లను కొరికి&comma; నములుతారు&period; ఎన్నో అనారోగ్య సమస్యలకు ఇది దారి తీస్తుంది&period; అయితే అది ఎంత ప్రమాదకరమో ఇప్పుడు చూద్దాం&period; గోళ్లు కొరకడం వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు&period; చర్మం ఎర్రగా అయిపోవడం&comma; వాపులు రావడం మొదలైనవి వస్తాయి&period; అలానే ఈ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా చీము మరియు ఎక్కువగా నొప్పి రావడం కూడా జరుగుతాయి&period; ప్రతి రోజు మీకు ఈ అలవాటు ఉంటే మీ గోళ్ళని అది పూర్తిగా డ్యామేజ్ చేస్తుంది&period; పళ్ళకి నష్టం కలుగుతుంది&period; అలానే గోళ్ళని కొరకడం కారణంగా పళ్ళను కూడా పూర్తిగా డ్యామేజ్ చేస్తుంది&period; పళ్ళు ఊడిపోవడం లాంటివి కూడా దీని కారణంగా సంభవిస్తాయి&period; అంతే కాదండి తరచు కొరకడం వల్ల వంగి పోతాయి&period; గోళ్లు పళ్లలో ఇరుక్కుపోయి దంతాల నుంచి రక్తం కారడం లాంటి సమస్యలకు దారి తీస్తుంది&period; తద్వారా దంతాలకు నొప్పి వస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం