లంచాలు మరిగిన అధికారి పై జ‌నం తీవ్ర ఆగ్ర‌హం

People are very angry with the official who took bribes

Advertisements

&NewLine;<p>అనకాపల్లి జిల్లా&comma; పాయకరావుపేట ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ను ముట్టడించిన ప్రజలు&period; పని చేయాలంటే లంచం అడుగుతున్న ఎలక్ట్రికల్ ఏ&period;ఈ&period; ఎం&period;నాగేశ్వరరావు&period; వినియోగదారుల నుండి అధిక మొత్తంలో లంచం డిమాండ్ చేస్తున్న ఏ&period;ఈ&period; మీటర్ గురించి అప్లై చేసిన వినియోగదారుడు ను 40వేలు రూపాయలు లంచం డిమాండ్ చేశాడంటూ ప్రజల ఆరోపణ&period; ఎక్కడికి వెళ్లినా నన్ను ఏమి చేయలేరని ఏ&period;ఈ&period; నాగేశ్వరరావు ధైర్యం&period; సబ్ స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి&comma; స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ప్రజలు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..