ప్రెజర్ కుక్క‌ర్‌లో అన్నం వండుతున్నారా..!

cooking rice in a pressure cooker

Advertisements

&NewLine;<p>ప్రెజర్ కుక్క‌ర్‌లో అన్నం వండుతున్నారా&period;&period;&quest; ఇప్పుడు చాలామందిలో క‌లుగుతున్న సందేహం&period; à°®‌à°°à°¿ మీకూ అలాంటి సందేహం ఉందా&period; అయితే ఇది చ‌à°¦‌వండి&period; ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్ర‌కారం ప్రెజర్ కుక్క‌ర్‌లో అన్నం ప్ర‌యోజ‌à°¨‌క‌à°°‌మేన‌ట&period; ప్రెజర్ తో ఉడ‌క‌డంవ‌ల్ల అన్నం రుచిగా ఉంటుంది&period; కుక్క‌ర్‌లో వండిన అన్నంలో పిండిప‌దార్థం తొల‌గిపోవ‌డంవ‌ల్ల ఫ్యాట్ కంటెంట్ కూడా à°¤‌క్కువ‌గా ఉంటుంది&period; ఈ రోజుల్లో ఊబ‌కాయానికి ప్ర‌ధాన కార‌ణం పిండిప‌దార్థ‌మే&period; ఇదిలావుంటే ప్రెజర్ కుక్క‌ర్‌లో వండిన అన్నంలో కార్బోహైడ్రేట్స్‌&comma; ప్రొటీన్ లాంటి నీటిలో క‌రిగే పోష‌కాలు ఉంటాయి&period; కుక్క‌ర్‌లో అన్నంతో ప్ర‌ధాన ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు&period; ప్రెజర్ కుక్క‌ర్‌లో వండిన అన్న సులువుగా జీర్ణ‌à°®‌వుతుంది&period; ఈ అన్నంలో ప్రోటీన్‌లు&comma; పిండి à°ª‌దార్థాలు&comma; ఫైబ‌ర్ లాంటి స్థూల పోష‌కాలు ఉంటాయి&period; ఎక్కువ ప్రెజర్ లో ఈ అన్నం వండ‌టంవ‌ల్ల బియ్యంలో&comma; నీళ్ల‌లో ఉండే హానిక‌à°°‌ శిలీంధ్రాలు&comma; బ్యాక్టీరియా నాశ‌à°¨‌మైపోతాయి&period; ఈ విధంగా ప్రెజర్ కుక్క‌ర్‌లో వండే అన్నంలో లెక్క‌లేన‌న్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి&period; అంతేగాక వంట వేగంగా సిద్ధ‌à°®‌వుతుంది&period; మంట‌పై ఎగిరిన‌ట్లుగా అన్నం ఎగ‌à°°‌క‌పోవ‌డంవ‌ల్ల మెతుకులు ఇరగ‌కుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"BjGECihpi6"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;ragas-that-enhance-beauty-and-health&sol;amp&sol;">అందం&comma; ఆరోగ్యం పెంచే రాగులు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అందం&comma; ఆరోగ్యం పెంచే రాగులు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;ragas-that-enhance-beauty-and-health&sol;embed&sol;&num;&quest;secret&equals;Svlkon49Kw&num;&quest;secret&equals;BjGECihpi6" data-secret&equals;"BjGECihpi6" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"ZZ5CCQSczF"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;incense-smoke-is-more-dangerous-than-cigarettes&sol;amp&sol;">సిగరెట్ కంటే డేంజర్&period;&period; అగరబత్తి పొగ<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;సిగరెట్ కంటే డేంజర్&period;&period; అగరబత్తి పొగ&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;incense-smoke-is-more-dangerous-than-cigarettes&sol;embed&sol;&num;&quest;secret&equals;1EBvSR7pzc&num;&quest;secret&equals;ZZ5CCQSczF" data-secret&equals;"ZZ5CCQSczF" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం