చింతకాయలు తింటున్నారా..?

Tamarinds

Advertisements

&NewLine;<p>చింతకాయలు&comma; చింతపండు పులుపు&period; పులుపుతో కూడిన చింతకాయలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము&period; చింతకాయలు యాంటీఆక్సిడెంట్లకు గొప్ప మూలం&period; చింతకాయల నుంచి వచ్చే చింతపండుకి క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి వున్నాయంటారు&period; చింతకాయలు గుండె ఆరోగ్యం&comma; కొలెస్ట్రాల్‌ను మెరుగుపరుస్తాయి&period; కాలేయ రక్షణ ప్రయోజనాలను అందిస్తుంది చింతపండు&period; చింతకాయలు సహజ యాంటీమైక్రోబయల్ ప్రయోజనాలను అందిస్తాయి&period; యాంటీ-డయాబెటిక్ ప్రభావాలు చింతపండు ద్వారా కలుగుతుంది&period; ఐతే చింతపండును అధిక మోతాదులో తీసుకుంటే వ్యతిరేక ఫలితాలిస్తుంది&period; మధుమేహం మందులతో పాటు చింతపండు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర శాతం పడిపోతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం