దగ్గు, జలుబుతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి..!

cough and cold

Advertisements

&NewLine;<p>శీతాకాలం వచ్చేసింది&period; రోజురోజుకు వేడి తగ్గుతోంది చలి పెరుగుతోంది&period; సూర్య రశ్మి కూడా సరిపోవడంలేదు చలి వణికిస్తోంది&period; అంతేకాదు చలికాలంలోనే అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి&period; వాటినుంచి రక్షణ పొందేందుకు చాలామంది కాఫీ&comma; టీలను తాగుతుంటారు&period; అయితే వీటికి బదులుగా కషాయాన్ని తయారు చేసి తీసుకోవడంవల్ల మంచి ఫలితం ఉంటుంది&period; అలాగే చలి నుంచి ఉపశమనం లభిస్తుంది&period; కషాయాన్ని తాగడంవల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం&period; అల్లం&comma; మిరియాలు&comma; దాల్చినచెక్క&comma; పుదీనా ఆకులు&comma; తులసి ఆకులు&comma; బెల్లం&comma; పసుపు వాడాలి&period; ముందుగా ఒక జార్ లో అల్లం ముక్కలు&comma; మిరియాలు&comma; వాము&comma; దాల్చిన చెక్క&comma; పూదీనా ఆకులు&comma; కొద్దిగా నీరు పోసి మొత్తగా పేస్ట్ లా చేసుకోవాలి&period; తర్వాత ఈ మిశ్రమాన్ని గిన్నెలో వేసి అందులో నీరు పోయాలి&period; తర్వాత గిన్నెను స్టవ్ మీద నీరు మరిగేవరకు ఉంచాలి&period; నీరు మరిగిన తర్వాత మరో రెండు నిముషాలపాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఈ నీటిలో బెల్లం&comma; పసుపు కలపాలి&period; బెల్లం కరిగిన తర్వాత వడకట్టి కప్పులో పోసి సర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయడంవల్ల కషాయం తయారవుతుంది&period; ఈ కషాయాన్ని గోరు వెచ్చగా తాగడం చాలా మంచిది&period; రోగనిరోధకశక్తిని పెంచుతుంది&period; జలుబు&comma; దగ్గు&comma; గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి&period; ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది&period; ఎవరైనా దీన్ని సులభంగా తయారుచేసుకోవచ్చు&period; ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగించే ఈ కషాయాన్ని వాడటంవల్ల ఉదర సమస్యలు కూడా తొలిగిపోతాయని నిపుణులు తెలియజేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం